Don’t fall victim to the increasing amounts of Android malware
మనందరి డాగర ఏది లేకపోయినా ఆజ్నడ్రోయిడ్ మొబైల్ మాత్రం ఉండాలిసిందే ఆలా అయిపోయాయి రోజులు చుడండి కొంతమంది అయితే మొబైల్ తోనే సంపాదిస్తారు కానీ మీకు తెలుసా మన కంప్యూటర్ లగే మన మొబైల్స్ కూడా hack అవుతాయని అలాగే చాల virus లు కూడా మన మొబైల్ లో డౌన్లోడ్ అవుతాయి ఎపుడు అయితే మీరు బయట వెబ్సైటు నుంచి డౌన్లోడ్ చేస్తారో కానీ మనకి కంప్యూటర్ లో అంటి-వైరస్ ల మొబైల్ కి కూడా ఉంటుంది అని చాల మంది కి తెలీదు .
ఎపుడు మనం కొన్న మంచి అంటి-వైరస్ ల గురించి మాట్లాడుకుందాం ఏవి మీకు ఉచితంగా లేదా కొంత డబ్బు తో లభిస్తాయి.
1. Avast Mobile Security

అవాస్ట్ చాల పాపులర్ అంటి-వైరస్ ఏది మీకు ఉచితంగా దొరుకుతుంది కానీ మీకు అడ్వేర్టైస్మెంట్స్ కనిపిస్తుంటాయి దీనిని ఉపయోగించినప్పుడు ముందుగా మీరు తెలుసుకోవాలిసింది మిర్రు ఫ్రీ వెర్షన్ వాడితే మీకు కొన్ని ఫీచర్స్ మాత్రమే అందుబాటులో ఉంటుంది అంటే మీరు చాల లిమిటెడ్ గ వడిఁసి వస్తుంది
+ Call blocking
+Anti-theft feature
-Ad supported
2. Bitdefender Antivirus Free

Bitdefender Antivirus ఫ్రీ ఏది చాల తక్కువ MB గల అప్లికేషన్ దీనితో ఐ మొబైల్ రామ్ మీద ఒత్తిడి పడదు దీనిలో చాల వరకు ఉచితంగా వస్తాయి కానీ మీరు ప్రీమియం ఫీచర్స్ కావాలంటే SIGNUP చేసుకుంటే మీకు 14 డేస్ ఫ్రీ ట్రయల్ దొరుకుతుంది అపుడు మీరు ఆ ప్రీమియం ఫీచర్స్ ను వాడుకోవచ్చు మీకు నాకయితే నే కొన్నుకోవచ్చు
+Minimal impact on your OS
+Dead easy setup
-You must schedule virus scans
3. AVL

AVL ఏది అవార్డు విన్నెడ్ అంటి-వైరస్ ఏది ఈపాటికే చాల అవార్డు లు గెలుచుకుంది మీకు తెలియలిసింది ఏంటంటే దీనితో మీరు మీ ఫైల్స్ నే కాదు మీ మొబైల్ లో అప్లికేషన్స్ ని కూడా స్కాన్ చేయవచ్చు అంటే ఒక్కవేళ్ళ మీ మొబైల్ లో వైరస్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్కుని ఉంటె అలాంటపుడు మీరు ఆ అప్లికేషన్ ని డిటెక్ట్ చేసి యూనిన్స్టాల్ చేస్కోవచ్చు
+Great protection provided
+Light on resources
+Call blocking feature
4. McAfee Security & Power Booster Free

ఏది కూడా బాగా పాపులర్ ఆంటీ-వైరస్ ఏది కూడా మీకు అన్ని అప్లికేషన్స్ లగే ఫ్రీ గ దొరుకుతుంది ప్లే స్టోర్ లో గని దీనిలో మీకు find a lost mobile అనే ఫీచర్ ఉంటది అంటే మీ మొబైల్ ఒక్కవేల పోయి ఉంటె ఈ ఆప్షన్ ని ఉపయోగించుకుని మీరు మీ మొబైల్ లో ని ఇంపార్టెంట్ ఫైల్స్ లేదా డేటా ని డిలీట్ చేయవచ్చు అలాగే మీరు మీ మొబైల్ లొకేషన్ ని కూడా ట్రేస్ చేయవచ్చు
+Extensive anti-theft features
+Polices installed apps for data leakage
-Ad supported
5. Kaspersky Mobile Antivirus
