ఈ ఆర్టికల్ లో మనం తెలుసుకుందాం కొన్ని ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ గురించి అవి మనం వాడుకుని మన రోజువారీ పనులు తేలికగా చేసుకోవచ్చు.
మీకు తెలుసా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ప్రతి ఇయర్ ఒక్క కొత్త వెర్షన్ లాంచ్ చేస్తుంది ఎపుడు కొత్త వెర్షన్ ఆండ్రాయిడ్ pie .
మన ఆండ్రాయిడ్ మొబైల్ తో మనం చాల చేయవచ్చు అది మంచి ఐన చేదు ఐన ఈ రోజు మనం మంచి గురించి మాట్లాడుకుందాం.
1. KillApps: Close all apps running

ఈ అప్లికేషన్ ని వాడుకుని మీరు చాల వరకు పనికిరాని అప్లికేషన్స్ ని అప్పేసేవాచు . ఎలా ఆపడం వార్ల మీ మొబైల్ మరింత వేగం గ పనిచేస్తుంది మీరు గమనించారా మనం కొన్నపుడు మన మొబైల్ చాల స్పీడ్ గ ఉంటుంది కానీ కలం గడిచే కొద్దీ ఆ వేగం తగ్గిపోతుంది ఏది ఎందుకు అంటే మన మొబైల్ లో చాల వరకు మనకు సంబంధించిన అప్లికేషన్స్ వెనకాలే పనిచేస్తూనే ఉంటాయి ఆలా చేస్తుండడం వేరులే మన రామ్ మీద ప్రెషర్ పది మన మొబైల్ స్లో అయిపోవడం జరుగుతుంది .ఒక్క సరి ఈ అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసి చుడండి మీ మొబైల్ చాల వరకు speedup అవుతుంది అలాగే మీ యొక్క battery backup చాల వరకు improvement వస్తుంది
Features:
✓ Close all running apps
✓ Close background tasks and services
✓ Supports user apps and system apps.
✓ Widget
2. CLEAN MASTER : 🔥 JUNK CLEANER (JUNK FILES)

నేను ఈ అప్లికేషన్ ని వాడమని చెప్పను ఎందుకంటె ఆ అప్లికేషన్ మన మొబైల్ ని చాల వరకు స్లో చేసేస్తుంది ఎందుకంటె ఈ అప్లికేషన్ size చాల పెద్దది దాని వేర్ల మన మొబైల్ లోని RAM మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది కానీ మీరు నెల కి ఒక్కసారి ఐన ఇన్స్టాల్ చేస్కుని juck files ని క్లీన్ చేస్కోవడం వేర్ల మీ మొబైల్ లో చాల వరకు మెమరీ పెరుగుతుంది .
3.Google Indic Keyboard :

మనలో చాల మందికి తెలుగు రాయటం రాదు అలాంటపుడు మనం ఈ కీబోర్డ్ ని ఉపయోగించుకుని telugu భాష లో టైపు చేయవచ్చు అలాగే మీకు తెలుగు రాయటం రాకపోతే దీనిలో ఇంకో ఈతురే ఉంది మీరు ఇంగ్లీష్ లో టైపు చేస్తుంటే అది తెలుగు లోకి కాంవేషన్ చేసుకుంటుంది ఉదాహరణకు intiki raa అని టైపు చేస్తే ఇంటికి రా అని టైపు అవుతుంది.
మనకు ఈ కీబోర్డ్ లో చాల వరకు భారతీయ భాషలను మన రోజువారి పనికివస్తుంటాయి.
4. Yowhatsapp:


మన అందరి మొబైల్స్ లో whatsapp ని వాడుతుంటాం కానీ మీకు ఈ yowhatsapp గురించి తెలుసా ఏది whatsapp official app కాదు కానీ మంకు ఏది చాల అంటే చాల cool features ని అందుబాటులోకి తెస్తుంది ఈ ఫీచర్స్ మనకు మనం వాడుతున్న whatsapp లో ఉండవు.
ఈ వాట్సాప్ లో మనం బ్లూ టిక్స్ ని దయవచు అంటే మీరు మీరు మెసేజ్ చదివిన అవతల వారికీ మీరు మెసేజ్ చదవనట్లే కనిపిస్తుంది. అలాగే మీరు మీ వాట్సాప్ కి లాక్ పెట్టుకోవచ్చు అలాగే థీమ్స్ ని నేర్చుకోవచ్చు ఫాంట్ ని కూడా మార్చుకోవచ్చు ఈ అప్లికేషన్ తో మీరు మీ ఫ్రెండ్స్ స్టేటస్ లని కూడా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఈ అప్లికేషన్ లో ఎలాంటివి చాల అంటే చాల ఫీచర్స్ ఉన్నాయి మీరు ఒక్క సరి వాడారు అంటే ఇంకా వొదలలేరు అన్ని కూల్ ఫీచర్స్ తో నిండి ఉంటుంది
5.Evernote :

మనం చాల సార్లు మొబైల్ లో టెక్స్ట్ కాపీ చేస్కుని ఎక్కడ సేవ్ చేయాలో తెలియక మెస్సన్గేర్ లో సేవ్ చేసుకుంటుంటాం కానీ మీరు తెలుసా కంప్యూటర్ లో నోట్ప్యాడ్ లగే మన మొబైల్ లో కూడా ఒక్క నోట్ప్యాడ్ ఉంది దానిని వుపయోగించి మనం టెక్స్ట్ ని సేవ్ చేస్కోవచ్చు అలాగే ఫొటోస్ కూడా అటాచ్ చేస్కోవచ్చు. ఈ అప్లికేషన్ ని ఉస్ చేసి మనం టెక్స్ట్ ని సేవ్ చేస్కోవచ్చు అలాగే వాటిని గూగుల్ డ్రైవ్ లోకి పంపించుకోవచ్చు అంటే మీ మొబైల్ పాడయిపోయిన ఆ అప్లికేషన్ వేరే మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకొని restore చేస్కోవచ్చు.
6. PIE LAUNCHER :

మన మొబైల్ లో ఎపుడు ఒక్కే బోరింగ్ థీమ్ కనిపిస్తుంది అది కూడా గూగుల్ వాడు మన మొబైల్ లో ఇచ్చింది . మీకు తెలుసా మా మొబైల్ లో మనం థీమ్స్ ని ఇన్స్టాల్ చేయాలేమో కాకపోతే మనం లాఉంచేర్స్ ని ఇన్స్టాల్ చేసి మార్చుకోవచ్చు ప్రతి ఇయర్ గూగుల్ కొత్త వెర్సిఒన్స్ లాంచ్ చేస్తుంటాడు అపుడు మన మొబైల్ లోకి వాటి అప్డేట్ రాదు అలాంటపుడు ఒక్క ఇయర్ కె మన మొబైల్ మనకి బోరింగ్ గ కనిపిస్తుంది కానీ మనం ఈ లాఉంచేర్ ని ఇన్స్టాల్ చేస్కుని మన మొబైల్ ని ఆండ్రాయిడ్ ఫై ల మార్చేసుకోవచ్చు
7.CamScanner:

మీకు తెలుసా మా మొబైల్ యొక్క కెమెరా ను మీరు స్కానర్ లాగా వాడవచ్చు అని అంటే మీ మొబైల్ తో మీరు డాకుమెంట్స్ ని స్కాన్ చేసి మీరు మీ జాబ్స్ కి అప్లై చేస్కోవచ్చు అలాగే మీరు తీసిన ఫోటో లో నుంచి టెక్స్ట్ ని ఎడిట్ చేయవచ్చు ఎలా చేయడం వేర్ల మన మొబైల్ చాల వరకు టైం ఏవ్ చేస్తుంది .ఎలా చేస్కుని మీ స్ర్తికెట్స్ అన్నిటిని మీరు స్కాన్ చేస్కుని మీ మొబైల్ లో పెట్టుకోవచ్చు ఎపుడు ఐన మనకి zerox కావాలన్నపుడు వీటిని లేచి ప్రింట్ తీస్కోవచ్చు
8.TURBO VPN :

ఏది చాల అవసరం అయిపోయింది మన దేశం లో ఎందుకంటె గవర్నమెంట్ అన్నిటికి restrictions పెట్టేస్తుంది పోయిన ఏడాది porn sites ఇండియా లో ban చేసేసారు అంటే ఇండియా లోని వేర్లు ఇంకా ఆ సైట్స్ ని అచ్చెస్స్ చేయలేరు ఈ ఏడాది pubg మీద బాన్ ప్రకటించింది చెన్నై గవర్నమెంట్.
మీరు ఈ అప్లికేషన్ ని వాడుకుని చాల సేఫ్ గ మీకు కావలిసిన వెబ్సైట్ ని చూడవచ్చు అలాగే అలంటి రెస్ట్రీసిన్స్ లేకుండా బ్రౌసింగ్ చేస్కోవచ్చు ఈ అప్లికేషన్ యం చేస్తుందంటే మీ యొక్క ip address ను నేర్చేస్తుంది అప్పుడు మన గవర్నమెంట్ కి తేలింది మీరు ఇండియా నుంచి బ్రౌజ్ చేస్తున్నారని.
9. Avast Mobile Security :

మిలో చాలామందికి anti -virus గురించి వైన్ ఉంటారు కానీ మీకు తెలుసా అవి మొబైల్ లో కూడా ఉంటాయి అని మన మొబైల్ లో ఎలాంటి వైరస్ లు ఐన ఉన్న వాటిని డిలీట్ చేసేస్తుంది. చాల సార్లు మన మొబైల్ లో అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినపుడు గని యం ఐన డేటా ని కంప్యూటర్ నుంచి కాపీ చేసినపుడు గని మన మొబైల్ లోకి ఎలాంటి వైరస్ లు వచేస్తుంటాయి అపుడు మన మొబైల్ స్లో అయిపోదాం గని స్విచాఫ్ అయిపోవడం జరుగుతుంది.
అందుకు మన మొబైల్ లో అంటి-వైరస్ తప్పని సరిగ ఇన్స్టాల్ చేయవలిసి వస్తుంది. నేను మీకు ఈ అప్లికేషన్ లింక్ కింద ఇస్తాను ఈ అప్లికేషన్ ను ఇన్స్టాల్ చేసుకున్నట్లు అయితే మీ మొబైల్ లో VPN మరియు JUCK Cleaner కూడా అదనం గ వస్తాయి అంటే ఈ ఒక్క అప్లికేషన్ మీకు చాల విధాలుగా పనికి వస్తుంది
10.Cerberus anti theft
ఏది చాల కావలిసిన అప్లికేషన్ ఎందుకంటె మన మొబైల్ చాల సార్లు మానై తెలియకుండా ఎక్కడెక్కడో పెట్టేస్తుంటాం అలాగే దొంగతనం కూడా జరుగుతుంటూ ఉంటాయి అలాంటపుడు మీ మొబైల్ ని తిరిగి పొందే శాతం సూన్యం అంటే మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన చాల కష్టం దొరకటం కానీ మీ మొబైల్ లో ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్కుని ఆక్టివేట్ చేసినట్లు అయితే మీ మొబైల్ మల్లి తిరిగి దొరికేస్తుంది ల్ద మీ డేటా ఐన డిలీట్ చేసేస్కోవచ్చు మనం చాల షేర్లు మన పెర్సిఒనల్ డేటా ని మొబైల్ లో స్టోర్ చేస్తుంటాం ఆళ్న్తపుడు మనకి చాల ప్రాబ్లెమ్ అయిపోతుంది ఒక వేళా మొబైల్ పోతే కాకపోతే ఈ అప్లికేషన్ తో మీరు ఒక్క మెస్సయాజ్ పంపి మీ మొబైల్ ని ఫార్మటు చేసేవాచు