The best free Windows 10 Software’s
ఈ ఆర్టికల్ లో మనం తెలుసుకుందాం మనకి రోజు ఉపయోగపడే కొన్ని సాఫ్ట్వేర్ ల గురించి వీటి వేర్ల మన కంప్యూటర్ పెర్ఫార్మన్స్ ను అలాగే స్మార్ట్నెస్ ను పెంచుకచును.
విండోస్ ఆపరేటింగ్ సిస్టం చాల పాపులర్ ఐయింది ప్రపంచం లో 90 / 100 కంప్యూటర్స్ విండోస్ ఆపరేటింగ్ సిస్టం తో నే పనిచేస్తున్నాయి.
ఈ టాపిక్ లో మనం కొన్ని పాపులర్ సాఫ్ట్వేర్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుండం.
నేను మీకు ఒక్క 1౦ సాఫ్ట్వేర్స్ గురించి చెప్తాను వాటితో మీరు కంప్యూటర్ ని చాల వరకు ప్రొడ్యూక్టీవ్ గ చేస్కోవచ్చు.
1. Install all your programs with Ninite :

నినైతే అనేది ఒక్క గొప్ప సాఫ్ట్వేర్ ఈ సాఫ్ట్వేర్ ని వుపయోగించి మనం చాల సాఫ్ట్వేర్స్ ని సింగల్ క్లిక్ తో ఇన్స్టాల్ చేస్కోవచ్చు. మీరు మీ లాప్టాప్ లో ఫ్రెష్ గ ఆపరేటింగ్ సిస్టం ని ఇన్స్టాల్ చేసారు అపుడు మీ ఫేవరెట్ సాఫ్ట్వేర్స్ అన్నిటిని మల్లి ఇన్స్టాల్ చేసుకోవాలి కానీ ఈ సాఫ్ట్వేర్ ని ఉపయోగించుకుని మీరు మీకు కావలిసిన సాఫ్ట్వేర్స్ ని ఎంచుకుని మీ pc ని వొదిలేయవచు మీ పని అదే చేస్తుంది ఈ సాఫ్ట్వేర్ గొప్పతనం ఏంటంటే మీ సాఫ్ట్వేర్స్ ల ను ఇన్స్టాల్ అదే చేస్తుంది మరియు మనం సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసేటపుడు మీరు గమనించారా చాల సార్లు వేరే సాఫ్ట్వేర్స్ కూడా ఇన్స్టాల్ అయిపోతారు వాటిని ప్రమోషనల్ సాఫ్ట్వేర్స్ అంటారు వాటిని మన pc లో ఇన్స్టాల్ చేయడం వేర్ల వారికీ కొంచం కమిషన్ వస్తుంది. ఈ సాఫ్ట్వేర్ వుపయోగించి మనం ఏ సాఫ్ట్వేర్ కి ఐన ఇన్స్టాల్ చేయవచ్చు ఈ సాఫ్ట్వేర్ application ఇన్స్టాల్ చేసేటపుడు అన్ని ప్రమోషనల్ సాఫ్ట్వేర్స్ కు no అని క్లిక్ పెట్టేస్తుంది అపుడు మన కంప్యూటర్ లో క్లీన్ గ ఇన్స్టాల్ అయిపోతుంది. DOWNLOAD
2. Incremental backup: File History

మనలో చాల మంది కి ఈ ఫీచర్ గురించి తెలీదు విండోస్ ఆపరేటింగ్ సిస్టం ఓ ఈ ఫీచర్ ని ఉస్ చేస్కుని మీరు మీ కంప్యూటర్ లోని అన్ని ఫైల్స్ ని backup చేస్కోవచ్చు అలాగే మల్లి తిరిగి restore చేస్కోవచ్చు.
Cool ఫీచర్ ఏంటంటే మీరు దీనిలో ఒక్క ఆప్షన్ ఉంటది అది ఉపయోగించుకొని మీరు రోజు వారీగా backup చేస్కోవచ్చు అదికూడా ఆటోమేటిక్ గ దీనిని incremental backup అంటారు.
ఈ ఫీచర్ ని ఉపయోగించుకోడానికి మీకు కావలిసింది ఏంటంటే External Hard-Drive cloud etc Click Start > Settings > Update & Security > Backup , Add a Drive to specify your target backup drive.
3. Bring back deleted files with Recuva

మనం చాల సార్లు ఫైల్స్ ని డిలీట్ చేసేస్తాం తెలిసో తెలియకో పేర్ల ఆ ఫైల్స్ ఇంకా Recycle-bin లోనే ఉంటుంది కానీ మనం Empty Recycle-bin ని క్లిక్ చేసేస్తాం అపుడు మన ఫైల్స్ ఇంకా retrieve చేయలేను పోసిషన్ కి వెళ్పోతాయి అపుడు మనం చాల భాదపడుతాం కానీ ఆ ఫైల్స్ ని మల్లి రేత్రియేవే చేయవచ్చు ఈ సాఫ్ట్వేర్ ని ఉపయోగించుకుని ఈ సాఫ్ట్వేర్ ట్రయిల్ వెర్షన్ లో వస్తుంది కాబ్బటి మీకు లిమిటెడ్ గ నే ఉస్ అవుతుంది.
4. Look inside your PC with Speccy:

మనం ఈ సాఫ్ట్వేర్ ని ఉపయోగించుకొని మన కంప్యూటర్ లోని hardware real -time monitoring చేస్కోవచ్చు ఆలా మన Pc లో ని hardware components ని మనం observe చేస్తుండవచ్చు ఈ సాఫ్ట్వేర్ తో మనం మా Pc లో యం యం hardware ఉస్ చేసారో తెలుస్కోవచ్చు అలాగే మా కంప్యూటర్ లో ని temperature measure చేయవచ్చు
5. Best system administration tool: Autoruns

మీరు auto-run ప్రోగ్రాం ని ఉపయోగించుకుని మన కంప్యూటర్ యొక్క పెర్ఫార్మన్స్ ని పెంచుకోవచ్చు అది ఎలాగో తెలుసుకుందాం. మన కంప్యూటర్ start అయినపుడు మన ఆపరేటింగ్ జీటీఎం స్టార్ట్ అవుతుంది దానితోపాటు కొన్ని వేరే సాఫ్ట్వేర్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఈ అప్లికేషన్ ని ఉస్ చేస్కుని వాటిని నిలిపేయవచు చేస్కోవచ్చు దానితో మన PC పెర్ఫార్మన్స్ ని enhance చేస్కొవచ్చును.
6. Windows Defender keeps on ticking:

ఎపుడు మీకు తెలియని కొన్ని antivirus software’s గురించి చేప్తా వినండి మనకి చాల antivirus సాఫ్ట్వేర్స్ తెలుసు Avast Free, Avira Free, AVG Free and Bit-defender Free బాగా పాపులర్ ఎక్కడిదక్క మీకు తెలుసు కానీ అవి ఎందుకు ఉచితం గ ఇస్తారు అసలు మానికి అంటే దానికి సమాధానం కాంపిటీషన్ వేర్లనే కానీ ఈ antivirus సాఫ్ట్వేర్స్ నీకు తెలీకుండా మీరు pc యం చేస్తున్నారో యం యం internet లో బ్రౌజ్ చేస్తున్నారో అన్నిటిని సేకరించి ఆ య సంస్థ కు పంపిస్తుంది వాటిని ఆ కంపెనీలు అడ్వేర్టీసేర్స్ కు అమ్మేసుకుంటుంది ఆలా అమ్మేసినపుడు వేర్లకి కొంత డబ్బు వస్తుంది. మనకు విండోస్-10 లో విండోస్-defender అనే అప్లికేషన్ ఉంది అది antivirus లనే పనిచేస్తుంది ట్రై చేయండి.
7. Double-check for infections with Malwarebytes:

విండోస్-10 లో విండోస్-defender అనే అప్లికేషన్ ఉంది అది antivirus లనే పనిచేస్తుంది అని చెప్పా కదా మరి ఇదేంటి అని అనుకుంటున్నారా windows డిఫెండర్ చాల వరకు మన pc ని క్లీన్ గ ఉంచుతుంది అలాగే వైరస్ లను రాకుండా చూస్తుంది కానీ ఈ సాఫ్ట్వేర్ మనకు అంతకు మించి మాల్వారెస్ లను మన సిస్టం లోని సఫీవర్స్ లను తొలగిస్తుంది విండోస్ డిఫెండర్ తో ఈ సాఫ్ట్వేర్ ని ఉస్ చేస్తే ఇంకా వేరే సాఫ్ట్వేర్స్ అవసరాల.
8. Password management for Windows and more: LastPass

మనందరికీ చాల సార్లు జరిగే ఉంటుంది passwords యం పెట్టామో గుర్తుకు ఉండదు అలాగే ప్రతి సరి పాస్వర్డ్ ని id ని కొట్టాలిసి వస్తుంది ఆలా కాకుండా ఈ అప్లికేషన్ ఉస్ చేసుకొని మీ కంప్యూటర్ లో అన్ని password’s స్టోర్ చేస్కోవచ్చు ఈ పస్స్వర్డ్స్ ని hack చేయడం కూడా చాల కష్టం ఎందుకు అంటే వాటిని encrypt చేసి ఉంచుతారు దానికోసం AES-256 ఉపయోగిస్తారు ఆలా encrypt చేసినదానిని మల్లి decrypt చేయాలంటే చాల కష్టం.
9. Free Office productivity with Office Online:

మనందరికీ తెలుసు Ms-office గురించి మనందరి pc లలో install చేయబడి ఉంటుంది. మనకి కొత్తగా కొన్నపుడు 365 days ఫ్రీ ట్రయల్ తో వస్తుంది ల్ద మీరు ఫ్రీ ట్రయిల్ ని వాడుతుండవచు కానీ మీకు తెలుసా మనం Ms-office ని ఆన్లైన్ లో ఉచితం గ వాడవచ్చు అని దీనికోసం ఇకు ఒక్క అకౌంట్ క్రీస్తే చేసుకుంటే చాలు మీకు అన్ని ఫీచర్ ఉచితం గ వాడుకోవచ్చు ముందుగా చేయాలిసినది ఈ websiteలో రిజిస్టర్ అయిపోతే చాలు మీకు పైన కనిపిస్తుంది ఆఫీస్ అనే ఆప్షన్ దానిని నొక్కి మీరు ఆన్లైన్ లో ఫ్రీ గ ఈ సాఫ్ట్వేర్ ని ఉపయోగించుకోవచ్చును.
10. Notepad Next for fast, easy text:

మనకి చాల సార్లు ఒక్క text ని కాపీ చేస్కోవాలిసి వస్తుంది అపుడు మనం windows word pad ని వాడుతుంటాం కానీ మీకు తెలుసా మనం వాడే ఆ word-pad చాల పాతకాలం ధీ ఎపుడు మనకు చాల నోట్ప్యాడ్ లు అవైలబులోకి వచ్చేసాయి వీటి గొప్పతనం ఏటంటే వీటిని వాడుకుని మీకు నచ్చినట్లు మీ text ని customize చేస్కోవచ్చు.