MOBILE OVER HEATING

మీరు pubg ఆడుతున్నారా అయితే మీ మొబైల్ చాల హీట్ అవుతుంది కానీ మీకు తెలుసా ఆ హీట్ ని తాగించువచ్చు అదెలాగో చుసాడం ముందుగా కొన్ని మొబైల్ లో యం ఆడకపోయినా కూడా హీట్ జెనరేట్ చేస్తాయి ముందుగా అసలు మొబైల్ ఎందుకు హీట్ అవుతుందో తెలుసుకుందాం ఆలా తీలుస్కోవడం తో మనకి ఒక్క ఐడియా వస్తుంది.

మీరు తెలుసుకోవలసింది మన మొబైల్ అనేది ఒక్క hardware మనం దానిని కొన్ని programs ని ఉపయోగించుకుని పనిచేయిస్తున్నం ఎక్కడిదాకా మీకు అర్ధం ఐయింది కదా సరే ఎపుడు మన మొబైల్ లో processor అనే ఒక్క క్లిప్ ఉంటుంది అది computer లో cpu లాంటిది ఎపుడు మీరు ఆ hardware కి ఒక్క పని ఇచ్చారు అది ఏంటంటే music ని ప్లే చేయమని అపుడు processor మీదకొంత pressure పడుతుంది ఎందుకు అంటే ఆ music ని రన్ చేసే పని ప్రాసెసర్ దే ఎపుడు మీరు music వింటూ game ఆడుతున్నారు అపుడు processor మీద ఇంకా ప్రెషర్ పడుతుంది ఎపుడు మీ మొబైల్ కొంచం హీట్ అవుతుంది అలాగా మీరు మీరు ఎన్ని పనులు చేయిస్తే అంత ప్రెషర్ పడుతుంది.

ఎపుడు నేను మీకు కొన్ని చిట్టికలు చెప్తా వీటిని use చేసి మీరు మొబైల్ హీట్ ని తాగించుకోవచ్చు

1 . AVOID AUTO START అప్లికేషన్స్:
మీరు చాల సార్లు మొబైల్ లో యం ఐన అప్లికేషన్స్ నుంచి బయటకి రావాలంటి మధ్యలో బటన్ ని నోపుకేసి బయటకి వస్తారు ఆలా చేయడం వేర్ల మన మొబైల్ లో ఆ అప్లికేషన్ ఆన్ లో నే ఉంటుంది అపుడు ప్రాసెసర్ మీద ప్రెషర్ పడుతుంది. అలాగే చాల అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసేటపుడు ఆటో స్టార్ట్ పర్మిషన్ అడుగుతుంటాయి అలాంటపుడు మీరు వాటిని ఆఫ్ చేసేయాలి సెట్టింగ్స్ లోకి వెళ్లి ఎందుకంటె మీకు తెలియకుండా ఆ ఆప్లికేషన్స్ ఔతొమతిచల్ల్య్ స్టార్ట్ అయిపోతుంటాది అపుడు కూడా హీట్ అవుతుంది.

2 . మీ మొబైల్ brightness కూడా మీ మొబైల్ హీటింగ్ కి ఒక్క కారణం ఎందుకంటె లైటింగ్ హీట్ ని గెనెరతె చేస్తుంది అపుడు మన మొబైల్ చాల వరకు హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది . మీరు మీ బ్రైట్నెస్ ని ఆటో మోడ్ లో కాకుండా మినిమం కి ఫిక్స్ చేస్కున్నారంటే మీ బాటరీ లైఫ్ పెరుగుతుంది అలాగే మీ మొబైల్ హీట్ కూడా చాల తక్కువ జెనరేట్ చేస్తూంహి.

3 WIFI ని మీర్చిపోతే ఎలా ఈ టైం లో మన మొబైల్ లో హీట్ జెనరేట్ చేయడానికి ఏది కూడా ఒక్క కారణమే మీరు వైఫై ని ఆన్ చేసేసి వొదిలేశారంటే అంతే ఆది మీ బాటరీ ని తినేస్తుంది మీకు అవసరం లేని సమయం లో వైఫై ని ఆఫ్ చేసేస్తే హీట్ ని తాగించి నట్లే .

4 . చుడండి మన మొబైల్ లో ప్రాసెసర్ capacity బట్టే మనం గేమ్స్ అద్దాలి ఉదాహరణకు pubg ఎపుడు చాల trending లో ఉంది ఆ గేమ్ చాల మొబైల్స్ సపోర్ట్ చేయదు ఎందుకు అంటే ఆ గేమ్ size అలంటి గేమ్స్ ని low end మొబైల్స్ లో play చేస్తే మీ ప్రాసెసర్ మీద చాల ప్రెషర్ పడుతుంది.

5 . కెమెరా ని ఎక్కువ ఉపయోగించినప్పుడు కూడా మన మొబైల్ హీట్ అవుతుంది ఎందుకంటె కెమెరా మన బాటరీ చాల తొందరగా థీన్స్తుంది అపుడు బాటరీ హీట్ అయిపోతుంది దానితో మన మొబైల్ కూడా హీట్ అవడం స్టార్ట్ అవుతుంది.

6 .అన్ని చేసినపుడు కూడా మీ మొబైల్ హీట్ అవుతుందంటే మీ మొబైల్ లో ఏదో సాఫ్ట్వేర్ ప్రాసెసర్ ని బాగా ఇబంది పెట్టేస్తుంది అని అర్ధం చేస్కోండి.
అలాంటపుడు మీ మొబైల్ ని ఒక్కసారి anti – virus ని డౌన్లోడ్ చేస్కుని scan చేస్కోండి యం ఐన malware మొబైల్ లో ఉందొ ల్దో చుడండి ఐన కూడా మీ మొబైల్ హీట్ అవుతుంటే ఒక్కసారి software లేదా ఫార్మటు చేయండి .

7.మీ మొబైల్ battery లైఫ్ ఒక్కవేల అయిపోతే మీ మొబైల్ బాటరీ సరిగా పనిచేయాలందు అటువంటపుడు మీరు ఈ అప్లికేషన్ ని వుపయోగించి మీ బాటరీ హెల్త్ ను చెక్ చేస్కోండి.

8.మరి కొన్ని చిట్కాలు

  • Remove the phone’s case
  • Switch on airplane mode to disable all connectivity
  • Move it from direct sunlight
  • Direct a fan at your phone (but don’t put it in a fridge, freezer, or cooler)
  • Reduce the display brightness.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *