HOW TO ACCESS RESTRICTED WEBSITES


 WHAT IS VPN AND HOW IT’S WORK.

హలో ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు చెపేధి VPN గురించి మన గవర్నమెంట్ గత ఏడాది నుంచి చాల restrictions పెట్టేసింది websites ని అచ్చెస్స్ చేయడానికి అలానే మనకొన్ని websites ban చేసేసింది అలాంటపుడు మనం ఆ websiites కి చూడలేము మనకి ఒక్క error మెసేజ్ వస్తుంది అలాంటపుడు మనం ఆ వెబ్సైటు ని చూడలేము ఎలాంటి సమయం లో మనం vpn కి ఉగయోగించి మనం ఆ వెబ్సైట్ ని చూడగలము.
ఏది ఎలాగో చుసాడం ముందుగా మనం ఏం ఐన website ని ఓపెన్ చేసినపుడు ఆ website అడ్రస్ ఒక్క ఇప్ నెంబర్ గ మరి మన సర్వీస్ ప్రొవైడర్ కి రిక్వెస్ట్ పంపిస్తుంది అపుడు మన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ మనలోని రూట్ చేస్తాడు ఎపుడు అయితే గవర్నమెంట్ కొన్ని సందర్భాలలో websites ని ban చేసేస్తుంది అంటే ఆ వెబ్సైటు యొక్క ఇప్ అడ్రస్ మన ప్రొవైడర్స్ డాగర blacklist ఐయి ఉంటాయి అలాంటపుడు మీరు ఒక్క సైట్ ని రిక్వెస్ట్ చేసినపుడు ఆ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ముందుగా ఆ ఇప్ అడ్రస్ blacklist లో ఉందొ ల్దో చెక్ చేస్కుని మనలోని ఆ వెబ్సైటు కి రూట్ చేస్తుంది.

ఒక్క వేళా ఆ వెబ్సైటు blacklist లో ఉంటె మీకు error మెసేజ్ వస్తుంది లేదంటే ఆ వెబ్సైటు కి re – direct అయిపోతుంది.
గత ఏడాది మన గవర్నమెంట్ చాల porn sites మరియు movie sites మీద ban విధించింది అలాంటపుడు మీరు ఆ వెబ్సైట్ ని అచ్చెస్స్ చేయలేను.
ఎపుడు vpn ఏంచేస్తుందంటే మన ip – address ను మార్చేస్తుంది అపుడు మన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ కి మనం వేరే సైట్ ను అచ్చెస్స్ చేస్తున్నట్లు చూపిస్తుంది దీనిని ఒక్క ఉదాహరణ తో తెలుసుకునే ప్రేయత్నం చేస్తుండం.

1 . రవి అనేవాడు తన మొబైల్ లో ఒక్క మూవీ సైట్ ని ఓపెన్ చేసాడు వెంటనే error  మెసేజ్ వచ్చేసింది అంటే ఎక్కడ ఏంజరిగి ఉంటుంది. అణా Internet  Service  Provider  కి తెలిసిపోయింది.

2 . ఎపుడు రవి VPN వాడుతున్నాడు అపుడు మన Interent  Service  Provider  దాగరకు ఒక్క request  వెళ్తుంది ఒక్క server ని access  చేయాలనీ అపుడు మన సర్వీస్ ప్రొవైడర్ మన రిక్వెస్ట్ ని re -redirect చేస్తాడు అప్పటి నుంచి మనం ఏ సైట్ ని అచ్చెస్స్ చేయాలన్న ఆ సర్వర్ నుంచి చేస్తాము అపుడు మన సర్వీస్ ప్రొవైడర్ కి యం తెలియదు మనం ఏ సైట్స్ ని చేస్తున్నామో.

WHAT SHOULD YOU DO OR DON’T USING VPN 

ఎపుడు మనం తెలుసుకుందాం మనం ఏమైనా illegal పనులు చేస్తే VPN ని వుపయోగించి గోవెన్మెంట్ కి తెలియదా అంటే అది తప్పే ఎపుడు ఐన గవర్నమెంట్ ఆ VPN service  providers ki notice పంపిస్తే మీ యొక్క ఇప్ అడ్రస్ ను వేర్లు చూపించేస్తారు.
ఉదాహరణకు మీరు ఒక్కరికి మెసేజ్ పంపారు vpn ఉస్ చేసి అలాంటపుడు మీ Ip address ని మాములు వెతి గని వెబ్సైటు ఓనర్ గని తెలుసుకోవడం చాల కష్టం ఎందుకంటె VPN service providers చెప్పారు ఆలా చేప్తే ఇంకా vpn ఎవరు వాడారు . కానీ మన డేటా ని VPN service providers వేర్ల లాగ్ ఫైల్స్ లో సేవ్ చేస్కుని ఉంచుతారు. ఎపుడు ఐన ఏ దేశం గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసినపుడు మన డేటా ను reveal చేసేస్తారు. అపుడు దొంగ చాల సులువుగా దొరికేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *